అమరావతి మార్పుపై మండిపడ్డ బుద్దా వెంకన్న || Buddha Venkanna Fires On Botsa Satyanarayana

2019-09-09 56

TDP Leader buddha venkanna fires on ysrcp govt.Speaking in Vijayawada, he alleged that the lands of the YCP leaders in Donakonda were large and were announcing that they would change Amaravati for their own sake.
#BuddhaVenkanna
#TDP
#YSRCP
#jagan
#chandrababu
#capital
#amaravathi
#dhonakonda

వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసిందని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. విజయవాడలో మాట్లాడిన అయన దొనకొండలో వైసీపీ నేతల భూములు పెద్ద ఎత్తున ఉన్నాయని, వారి కోసమే అమరావతిని మారుస్తామని ప్రకటనలు చేస్తున్నారని, దొనకొండలో రాజధాని అంటూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 90 రోజుల జగన్ పాలనలో కక్ష సాధింపులో వందకు వంద మార్కులు రాగా అదే పరిపానలలో వందకు సున్నా మార్కులు సాధించారని ఎద్దేవా చేశారు. జగన్‌కు పాలనపై కనీస పరిజ్ఞానం లేదని, చంద్రబాబు వంటి సీనియర్ వద్ద ట్యూషన్ చెప్పించుకోండని సూచించారు.

Videos similaires